Former Tennis Star Maria Sharapova, Michael Schumacher Booked for Fraud

Опубликовано: 02 Октябрь 2024
на канале: ETV Andhra Pradesh
6,945
92

రష్యా టెన్నిస్ తార మారియా షరపోవా, ఫార్ములా వన్ రేసింగ్ .... మాజీ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్ , మరో 11 మంది స్థిరాస్తి వ్యాపారులపై.... గుడ్ గావ్ లో కేసు నమోదైంది. దిల్లీలోని చత్తార్ పూర్ కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు..కోర్టు ఆదేశాలతో షరపోవా, షూమాకర్ సహా వ్యాపారులపై..... మోసం, క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
రియల్ టెక్ డెవలప్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిేటెడ్ అనే.... కంపెనీ తమని మోసం చేసిందని షఫాలీ పేర్కొన్నారు. సెక్టార్ -73లో...... షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాట్ కోసం తమవద్ద నుంచి... కంపెనీ ప్రతినిధులు 80లక్షలు తీసుకున్నారని ఆమె చెప్పారు. 2016లోనే ఫ్లాట్ అందిస్తామని చెప్పినా... ఇంత వరకూ ఇవ్వలేదని ఫిర్యాదులో షఫాలీ పేర్కొన్నారు. ఆ ప్రాజెక్ట్ లో.. షరపోవా, షుమాకర్ భాగస్వాములుగా ఉండటంతో పాటు ప్రచార కర్తలుగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్ లో టెన్నిస్ అకాడమీతో పాటు క్రీడా క్లబ్ నిర్వహిస్తామని..... తప్పుడు ప్రమాణాలు చేశారని పేర్కొన్నారు. ఆమె కోర్టును ఆశ్రయించగా...... వారిపై చీటింగ్ , క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------